మహిళపై రేప్: మాజీ మంత్రి, మాజీ ఎంపిలపై కేసు

వారిపై 376, 323, 343, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. రేప్, కావాలని గాయపరచడం, మూడు, ఆ పైరోజులు బంధించడం, క్రిమినల్ కుట్ర కింద ఈ కేసులు నమోదయ్యాయి. బాధితురాలు హర్యానకు చెందిన మహిళ. తన భర్త నిందితులతో కుమ్మక్కయి తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది.












Click it and Unblock the Notifications