మాయావతి కాంగ్రెసుకు పెద్ద సవాల్ విసిరారు: జూపల్లి

తెలంగాణకు ఇదే సరైన సమయం అన్నారు. దేశాన్ని పాలించే చిత్తశుద్ధి, ధైర్యం కాంగ్రెసుకు లేదన్నారు. సమస్యను పరిష్కరించే ధైర్యం లేక మాట ఇచ్చి వెనుకడుగు వేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సుమారు ఏడువందల మంది ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.












Click it and Unblock the Notifications