బాబుపై సబ్బం హరి ఫైర్, డ్రామా చేస్తున్నారని వ్యాఖ్య

చంద్రబాబు నాయుడే కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని, కడప ఉప ఎన్నికలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు కాంగ్రెసుకు మద్దతు పలికారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు సహాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications