వైయస్‌కు రుణపడి ఉండాలి: టిడిపి ఎమ్మెల్యే ప్రశంసలు

అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ స్థానిక కాంగ్రెసు నేత పిన్నమనేని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి నిరోధకుడు అని ధ్వజమెత్తారు. నియోజకవర్గ ప్రజలు రుణపడాల్సింది దివంగత టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికేనని అన్నారు. గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని పిన్నమనేనికి సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications