ఢిల్లీ వర్సిటీ యువతిని రేప్, ఫిల్మ్ తీసిన బిపిఓ స్టాఫర్

BPO staffer rapes DU girl
న్యూఢిల్లీ: ఓ బిపిఓ ఉద్యోగి 21 ఏళ్ల వయస్సు గల యువతిని రేప్ చేసి, నగ్నంగా ఫిల్మ్ తీశాడు. బాధితురాలు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని. ఆ వీడియో క్లిప్‌ను ఆమెను మళ్లీ రేప్ చేయడానికి వాడుకున్నాడు. దాంతో గత శుక్రవారం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - నిందితుడు హరీష్ అలియాస్ చిరాగ్ (25) ఆ యువతిని అక్టోబర్ 16వ తేదీన ఓ మొబైల్ యాక్సిసెరీస్ స్టోర్‌లో కలిశాడు. అక్టోబర్ 22వ తేదీన అతను ఆమెను రోహిణికి పిలిచాడు. ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్ ఇచ్చి తాగించాడు. ఆ తర్వాత ఆమెను పక్కనే తన గదికి తీసుకుని వెళ్లి రేప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను వీడియో తీశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+