నేను రక్తం అమ్ముకునే రకం కాదు: చిరంజీవి

ఇతర బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ ధరకే తమ బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని ఇస్తోందని, అందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. తాను బ్ల్డడ్ బ్యాంక్ నిర్వహణకు ఇతరుల నుంచి నయాపైసా తీసుకోలేదని చెప్పారు. తనకు నటన కన్నా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ముఖ్యమని ఆయన అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని గతంలో సినీ దంపతులు రాజశేఖర్, జీవిత ఆరోపించారు. వారి ఆరోపణలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఏ విధమైన అక్రమాలు లేవని ఆ కమిటీ తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications