రాజీనామా ఆమోదించొద్దని చెప్పా:ఎమ్మెల్యే సోమారపు

ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న డిఎస్పీ, సిఐపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు చెప్పానన్నారు. రాజీనామాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. తెలంగాణ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. యుపి ముఖ్యమంత్రి మాయావతిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications