చంద్రబాబు కేసు: రామోజీరావుకు లక్ష్మీపార్వతి సూచన

దీనిపై లక్ష్మీ పార్వతి స్పందించారు. సుప్రీం తీర్పు ఊహించినదేనన్నారు. చంద్రబాబు, రామోజీరావులకు కోర్టులపై గౌరవం ఉంటే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అలాగే బాబుతో సంబంధం లేదని రామోజీ రావు నిరూపించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications