అవినీతిపై లాజిక్ లాగిన చంద్రబాబు, వైయస్ పెద్ద రౌడీ

నా హయాంలో అధికారులు కష్టపడి పని చేస్తే వైయస్ ప్రభుత్వ హయాంలో అవినీతిపరులుగా మారారన్నారు. నా పాలనలో స్వార్థం చూసుకోలేదన్నారు. కాంగ్రెసు నేతలు పందికొక్కుల్లా బలిస్తే మా నేతలు బక్కి చిక్కి పోయారన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వక పోవడం నేను చేసిన తప్పేనన్నారు. అది ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.












Click it and Unblock the Notifications