శరద్ పవార్ చెంపపై కొట్టిన యువకుడు, అరెస్టు

ఆడిటోరియంలో నడుస్తున్న పవార్ చెంప పైన సింగ్ ఒక్కటిచ్చారు. అనుకోని సంఘటనకు పవార్ బిత్తర పోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హర్వీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునే సమయంలోనూ అతను పవార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. కాగా ఇటీవల మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రాం పైనా కూడా ఇతనే దాడి చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications