జగన్ వర్గం ఎమ్మెల్యేలు తప్పు ఒప్పుకోవాలి: విహెచ్

తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వానికి మద్దతిస్తాం, తర్వాత వెళ్లి పోతామనే ద్వంద్వ వైఖరిని వైయస్ జగన్ వర్గం శానససభ్యులు వదిలిపెట్టాలని ఆయన సూచించారు ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటుతో తెలంగాణ శానససభ్యులు రాజీనామాలు చేశారని, కానీ జగన్ వర్గానికి అలాంటిదేమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications