ఎంట్రన్స్‌లో బ్లూటూత్‌ద్వారా ఆన్సర్స్, అమ్మాయి అరెస్టు

ఆమె వద్దకు వెళ్లి చెక్ చేయడంతో బ్లూటూత్ ద్వారా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నాన్ని ఇన్విజిలేటర్ గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అజ్ని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చందాకు సహకరించిన ఆమె గురువు సందీప్ పైన కూడా పోలీసులు కేసు బుక్ చేశారు. ఆమె ఉపయోగించిన బ్లూటూత్ డివైస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications