శరద్ పవార్‌పై సెటైర్లు, అన్నా హజారే దిష్టిబొమ్మ దగ్ధం

పూణే, కొల్హాపూర్, సతారా తదితర పట్టణాలలో ఎన్సీపీ నేతలు బందుకు పిలుపునిచ్చారు. కాగా గురువారం పవార్‌పై దాడి విషయంలో అన్నా మొదట అలా మాట్లాడినప్పటికీ వెంటనే వాటిని కరెక్ట్ చేసుకున్నారు. ఇటువంటి హింసాత్మక సంఘటనలు మంచిది కాదన్నారు. తాను విజిటర్స్‌తో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి పవార్‌ను కొట్టాడని స్లిప్ పంపారని, కొట్టాడా? ఇంకేమైనా చేశాడా? అని అడిగానని చెప్పారు.












Click it and Unblock the Notifications