మళ్లీ కొడుతా, లాయర్ అక్కర్లేదు: పవార్‌ను కొట్టిన వ్యక్తి

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై హర్వీందర్ ఆ పనికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. అవినీతి రాజకీయ నాయకులకు తన సమాధానం ఇదేనని హర్వీందర్ సింగ్ తనను భద్రతా సిబ్బంది పట్టుకున్నప్పుడు గట్టిగా అరిచాడు. ఈ నెలలోనే టెలికం మాజీ మంత్రి సుఖ్‌రామ్‌పై కూడా హర్వీందర్ సింగ్ ఢిల్లీ కోర్టులో దాడి చేశాడు. శరద్ పవార్‌పై దాడిని శుక్రవారం పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులు ఖండించారు.












Click it and Unblock the Notifications