అలా అయితే వార్త రాసేస్తారా: విలేకరులకు జానా క్లాస్

నాపై ఎవరో ఏదో అంటే రాసేయడమేనా, ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినంత మాత్రాన వాస్తవాలు తెలుకోకుండా అలా చేస్తే ఎలా? ఇదే జర్నలిజం అంటే? అంటూ విలేకరులకు క్లాస్ పీకారు. తాను చాలా సీనియర్ మంత్రినని, నాపై ఆరోపణలు వస్తే వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాయొద్దంటూ విరుచుకు పడ్డారు. అంతేకాద నాపై విమర్శలు వస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పక్కనే ఉన్న కాంగ్రెసు నేతల పైనా విరుచుకు పడ్డారు.












Click it and Unblock the Notifications