జగన్‌కు కొర్ల భారతి రాంరాం, జగనంటే అభిమానమే

అయితే తనకు జగన్ పైన అభిమానం మాత్రం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. కాగా భారతి సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కిరణ్‌ను కలవనున్నారు. కొర్ల భారతి స్వయంగా తాను కాంగ్రెసులోకి తిరిగి వెళుతున్నట్లు ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. గురువారం ఆమె సిఎం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications