వైయస్ విజయమ్మ తప్పులు పరిశీలిస్తున్నాం: పెద్దిరెడ్డి

పలు కంపెనీలు, యజమానుల విషయాల్లో బాబుపై తప్పుడు అంశాలు హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనేదాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు. గతంలో కోర్టు కొట్టి వేసిన అంశాలనే మార్చి ఆమె మళ్లీ కేసు వేశారని ఇది కోర్టును తప్పు దారి పట్టించడమేనని విమర్శించారు.












Click it and Unblock the Notifications