నిట్‌లో హాస్టల్‌పై నుంచి దూకిన బిటెక్ విద్యార్థి

దాసా హాస్టల్‌లో ఎక్కువగా విదేశీయులు ఉంటారు. అక్కడికి వేణుగోపాల్ ఎందుకు వెళ్ళాడనే విషయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆత్మహత్యా యత్నమేనా, లేకుంటే ఎంకేమైనా జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై యాజమాన్యం ఏమీ మాట్లాడడంలేదు. విచారణ జరిపిన అనంతరం స్పందిస్తామని చెప్పుతోంది. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications