బాలకృష్ణకు కోర్టు సమన్లు జారీ, రోడ్డు షోపై కేసు

విరుద్ధంగా రోడ్డు షో నిర్వహించారనే ఆరోపణపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించినందుకు బాలకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉక్కాల రాజేశ్వరమ్మ, తాతా నాగేశ్వర రావు, ఆర్. భాస్కర రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, చాట్ల వెంకటసుబ్బయ్య, కోడూరు కమలాకర్ రెడ్డిలపై అప్పట్లో వెంకటాచలం సత్రం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications