ఆమరణ దీక్ష యోచనలో ప్రభాకర్, వట్టి అరెస్టుకు డిమాండ్

మంత్రి వట్టి వసంత కుమార్‌ను కూడా అరెస్టు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. మంత్రిని అరెస్టు చేయకపోతే తాను ఆమరణ దీక్ష చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రభాకర్ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభాకర్ అరెస్టును తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు హైదరాబాదులో ఖండించారు. మొత్తం మీద వివాదం ముదురుతోంది.












Click it and Unblock the Notifications