కెసిఆర్‌పై సిఎం కిరణ్ వ్యాఖ్యలు, హరీష్‌రావు ప్రతి సవాల్

రూపాయికి కిలో బియ్యం అక్కర్లేదన్న వారికి సమాధానం చెప్పలేని సిఎం వాళ్ల రేషన్‌కార్డులను తిరిగి ఇచ్చేయాలనటం బ్లాక్‌మెయిలింగ్ అన్నారు. నెల కింద విద్యుత్ కోతలకు సకల జనుల సమ్మె కారణమని చెప్పిన సిఎం, ఇప్పుడెందుకు కోతలు విధిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ 2009లో ఆమరణ దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని దీక్షా దివస్‌గా పాటిస్తామని ఆ పార్టీ విద్యార్థి విభాగం వేరుగా ప్రకటించింది. ఆ రోజున తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వేలాది మంది విద్యార్థులతో సామూహిక దీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.












Click it and Unblock the Notifications