నా ఏరియాకొస్తే తరిమి కొడతా: ఎమ్మెల్యే చింతమనేని

కాగా చింతమనేని వర్గం ఏలూరులో మంత్రి వట్టికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. తమ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వట్టిపై వెంటనే పోలీసు కేసు నమోదుచేయాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చింతమనేని వర్గం ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి.












Click it and Unblock the Notifications