రాజీనామా చేస్తే విప్ జారీ చేస్తారా?: చంద్రబాబుకు నాగం

రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదని, అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయం కూడా పని చేయడం లేదని విమర్శించారు. చాప్టర్-8ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా డిసెంబర్ 1వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం టిడిపి ఎమ్మెల్యేలకు పార్టీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications