కర్నాటక బిజెపిలోకి గాలి జనార్ధన్ రెడ్డి ప్రత్యర్థి గణేష్

గాలి అక్రమాలపై ఏళ్లుగా పోరాటం చేస్తున్న గణేష్ పైన పలుమార్లు దాడి కూడా జరిగింది. ఇప్పుడు తపాలా గణేష్ ద్వారా బళ్లారిలో గాలికి చెక్ చెప్పాలని బిజెపి భావిస్తోంది. గణేష్ కూడా గాలిని రాజకీయంగా ఎదుర్కొనేందుకే బిజెపిలోకి వచ్చారు. గణేష్ రాక ద్వారా బళ్లారిలో గాలి హవా తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications