కిషన్‌జీది హత్యే,ప్రతీకారం తీర్చుకుంటాం:మావోయిస్టులు

కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు ఉత్తర తెలంగాణ కార్యదర్శి చంద్రన్న అన్నారు. తెలంగాణ ప్రాంత మావోయిస్టులు దేశంలో ఎక్కడ కనిపించినా ప్రభుత్వాలు మట్టుపెడుతున్నాయన్నారు. కిషన్‌జీ హత్యకు నిరసనగా డిసెంబర్ 1, 2 తేదీల్లో తెలంగాణ బంద్ ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications