బెంగళూర్: జర్నలిస్టు, రచయిత్రి స్మితారావు ఆత్మహత్య

బెంగళూర్ మిర్రర్ డిప్యూటీ సిటీ ఎడిటర్‌గా ఆమె పనిచేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ కరస్పాండెంట్‌గా కూడా ఆమె పనిచేశారు. ఆ తర్వాత ఆమె కార్పొరేట్ ప్రపంచంలో అడుగు పెట్టారు. 2010లో ఆమె ఇన్ఫోసిస్‌లో చేరి, వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్ కంటెంట్ అందిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications