వేటకొడవళ్లతో నరికి కాంగ్రెసు నేత దారుణ హత్య

కాగా అనిమిరెడ్డి స్థానిక కాంగ్రెసు పార్టీ మండల స్థాయి నాయకుడు. పదిహేనేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో అనిమిరెడ్డి నిందితుడు. కాగా మృతుడి సొంతూరులో కొన్నేళ్ల క్రితం వరకు రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగేది. ఎనిమిదేళ్ల క్రితం, గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని సమాచారం.












Click it and Unblock the Notifications