ఐటికి ఆస్తుల వివరాలు: హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు

అయితే తమ ఆస్తుల వివరాలు ఐటి శాఖకు ఇవ్వవద్దని వారు అడిగిన వివరాలు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నామని జగన్ చెప్పారు. సిబిఐ ప్రత్యేక కోర్టు మాత్రం వివరాలు ఇవ్వవచ్చని తీర్పు చెప్పింది. దీనిపై జగన్ హైకోర్టుకు వెళ్లారు. మూడు రోజుల క్రితం జగన్ పిటిషన్ విచారణకు వచ్చినప్పటికీ సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఈ రోజు ఆయన పిటిషన్‌ను తోసి పుచ్చింది. కాగా తాము ఇప్పటికే ఆదాయపన్ను శాఖకు పూర్తి వివరాలు అందించామని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.












Click it and Unblock the Notifications