తెలంగాణ విషయంలో తల తెగినా తల వంచను: కెసిఆర్

గతంలో తెలంగాణ కోసం జరిగిన అన్ని ఒప్పందాలను పాలకులు తుంగలో తొక్కారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. సీమాంధ్రలో విభజనకు పిడికెడు మందే వ్యతిరేకులు ఉన్నారన్నారు. పాలకులకు రాజకీయ లబ్ధి తప్ప ప్రజల ఆకాంక్ష పట్టదా అని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తనపై వంద కేసులు పెట్టిందని విమర్శించారు. తెలంగాణ డిమాండ్ న్యాయ సమ్మతమైనదని చెప్పారు. ఆంధ్రా ప్రాంత ప్రజలంతా తమ సోదరులే అన్నారు.












Click it and Unblock the Notifications