ఎట్టకేలకు కనిమొళికి ఊరట, బెయిల్ మంజూరు

కనిమొళితో పాటు మిగతా వారి బెయిల్ పిటిషన్లను సిబిఐ వ్యతిరేకించలేదు. దీంతో వారికి బెయిల్ మంజూరైంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు గత వారం కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. యునిటెక్ వైర్‌లెస్ మాజీ ఎండి సంజయ్ చంద్ర, స్వాన్ టెలికం డైరెక్టర్ వినోద్ గోయెంకా, రిలయన్స్ అనిల్ దీరుభాయ్ అంబానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు హరి నాయర్, గౌతం దౌషీ, సురేంద్ర పిపారాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications