అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత: నగర సిపి ఎకె ఖాన్

సమావేశాల రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. ఆలస్యంగా హాజరయ్యే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా స్పీకర్ భేటీలో పోలీసు, నిఘా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిజిపి దినేష్ రెడ్డి, ఎకె ఖాన్, సివి ఆనంద్, ఇంటెలిజెన్స్ ఐజి మహేందర్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి శాసనసభ పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఎమ్మెల్యేల భద్రతా తదితర అంశాలపై అధికారులతో స్పీకర్ సమీక్షించారు.












Click it and Unblock the Notifications