అవిశ్వాసం ప్రవేశ పెడితే టిడిపికి మద్దతిస్తాం: ఈటెల

కేంద్రానికి తెలంగాణ ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. తెలంగాణపై కేంద్రం 2009 డిసెంబర్ 9వ తేదిన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. పూర్తి తెలంగాణ ప్రాంతాన్ని ప్రభుత్వం కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా టిఆర్ఎస్వీ నేత సుమన్‌ను ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. పాత కేసులకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications