బాబూ! ఒక్కటంటే ఒక్కటి చూపించు: వైయస్ జగన్

రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి స్వప్నాన్ని భ్రష్టు పట్టిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం లేదని, ఇలా నిలబడి ప్రజా సమస్యలను అడిగే ధైర్యం అంతకన్నా లేదని, అందుకే మండల కేంద్రాల్లో, పట్టణాల్లో మాత్రమే రచ్చబండ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఇవాళ్ల చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications