2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో షాహిద్ బాల్వాకు బెయిల్

సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన టెలికం డైరెక్టర్ వినోద్ గోయెంకాపై మోపిన అభియోగాలకు మాదిరి అభియోగాలనే బాల్వాపై మోపామని లలిత్ చెప్పారు. ఆరు నెలల పాటు జైలులో ఉన్న డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి, తదితరులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. కనిమొళి మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications