మహిళా టెక్కీ ఆత్మహత్య, బాయ్‌ఫ్రెండ్ పేరెంట్స్ వల్లే

తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమాపణలు చెబుతూ ఇందుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్‌లో రాసింది. కాగా, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న స్మితారావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త వేధింపుల వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రచయిత్రి, జర్నలిస్టు స్మితారావు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications