మషాబుల్ అవార్డుకు ఒబామాతో పాటు మోడీ నామినేట్

మషాబుల్ అవార్డుల పోటీ ఫలితాలను డిసెంబర్ 19వ తేదీన వెల్లడిస్తారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వివిధ సోషల్ మీడియా అవార్డుల కోసం వోటింగ్ జరుగుతుంది. వోటరు ఒక్కసారి ఓటు చేసిన తర్వాత 24 గంటలకు మరో ఓటు చేయవచ్చు. మషాబుల్ డిజిటల్ కల్చర్, సోషల్ మీడియా, టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరిస్తున్న ఆన్‌లైన్ న్యూస్ సైట్. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో అత్యంత ప్రభావం చూపిన కంపనీలను, ప్రజలను, ప్రాజెక్టులను మషాబుల్ గుర్తిస్తుంది.












Click it and Unblock the Notifications