యూట్యూబ్‌లో పవార్ స్లాప్ సాంగ్, కొలావేరి రిమిక్స్

వీడియోలో పవార్‌ను కొట్టిన తర్వాత హర్వీందర్ తాను ఎందుకు కొట్టానో పాట రూపంలో కొలావేరి రిమిక్స్‌లో వినిపిస్తాడు. పవార్ పై అటాక్ చేసిన వీడియోలో హర్వీందర్ పెదాలు పాటకు అనుగుణంగా కదిలేలా లిప్ మూమెంట్ పెట్టారు. ఈ వీడియోను నాలుగు రోజుల క్రితం అప్ లోడ్ చేశారు. ఇప్పటి వరకు దీనికి ఏడు లక్షల హిట్స్ దాటాయి. కేంద్ర మంత్రి చెంపపై కొట్టడం, కొలావేరి సినిమా పాట హిట్ కావడం ఈ రెండూ కలిసి రావటంతో వీడియోకు చాలా రెస్పాన్స్ వస్తోంది.












Click it and Unblock the Notifications