మరో లేడీని పట్టేసిన సల్మాన్ రష్దీ, కలిసి డిన్నర్

సల్మాన్ రష్డీతో గడపడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది. అమెరికాకు వస్తే మళ్లీ అటువంటి కలయికను రష్దీతో కోరుకుంటున్నట్లు కూడా ఆమె ట్విట్టర్‌లో రాసింది. లండన్‌లో ఉన్న రష్దీ మళ్లీ అమెరికాకు వచ్చిన వెంటనే కలిసి డిన్నర్ చేసేందుకు రోజ్ సమయాన్ని కూడా కేటాయించుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications