వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు: మరో వికెట్ డౌన్?

సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొర్ల భారతి కూడా తిరిగి కాంగ్రెసు వైపు వచ్చారు. కొర్ల భారతి తొలుత కొంత తటపటాయించినా ఆ తర్వాత కాంగ్రెసుతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరో శాసనసభ్యుడు శేషారెడ్డి కూడా తాను కాంగ్రెసులో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా చెప్పారు. వెనక్కి వస్తున్న శాసనసభ్యులు ఎవరు కూడా వైయస్ జగన్‌పై విమర్శలు చేయడం లేదు.












Click it and Unblock the Notifications