జగన్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో రత్తయ్య, బుజ్జగింపులు

సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీలోనే కొనసాగాలని వారు ఆయనకు నచ్చజెపుతున్నారట. మాకినేని పెద రత్తయ్య టిడిపిలో ఉండగానే జిల్లాలో ప్రధాన నేతగా ఎదిగారు. మొదటి నుండి టిడిపిలోనే ఉన్న ఆయన ఇటీవలె జగన్ పార్టీలో చేరారు. రత్తయ్య వర్గం కూడా టిడిపిలోకి వెళదామని ఆయనపై ఒత్తిడి చేస్తోందట. దీంతో ఆయన జగన్‌ను వీడి మళ్లీ పాత పార్టీలోకే రావాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications