అడ్డంగా దొరికి పోయారు: టిడిపిపై అంబటి రాంబాబు

ఈ లేఖలలో ఏది నిజమో మీరే చెప్పాలని ప్రశ్నించారు. అసలు ఫ్లోరిడా అధికారి లేఖ రాసింది వ్యక్తిగత హోదాలోనా లేక కంపెనీ తరఫునా చెప్పాలన్నారు. మీరు ఒప్పందం చేసుకున్నది వ్యక్తులతోనా లేక సంస్థలతోనా చెప్పాలన్నారు. ఎవరో ఉద్యోగులు వ్యక్తిగత ఈ మెయిళ్ల నుంచి లేఖలు పంపిస్తే అవే ఆధారాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. బాబు బూటకాలు చెప్పడానికి ఈ ఒక్క ఆధారం చాలన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, మీ అబద్దాలు సిబిఐ విచారణలో నిగ్గు తేలుతాయన్నారు. మీ బండారం బయటపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications