శ్రీలక్ష్మి బెయిల్‌పై అభ్యంతరాలున్నాయా?: సిబిఐకి కోర్టు

తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కూడా కోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దానిని డిసెంబర్ 2వ తేదికి మంగళవారమే వాయిదా వేశారు. కాగా శ్రీలక్ష్మి సిబిఐ కస్టడీ శుక్రవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఆమెను సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications