జగన్‌కు సన్నిహిత ఎమ్మెల్యే ద్వారంపూడి హ్యాండ్!

కాగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేల్లో ఒకరు. 2009 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ద్వారంపూడి టిక్కెట్ పొందగలిగారు. అప్పుడు ఈయనకు జగన్ చొరవతోనే టిక్కెట్ దక్కినట్లుగా తెలుస్తోంది. జగన్ చొరవతో టిక్కెట్ దక్కించుకొన్న ద్వారంపూడి తిరిగి కాంగ్రెసు గూటికి చేరే అంశం చర్చనీయాంశమయింది.












Click it and Unblock the Notifications