బాబు అవిశ్వాసం ఎదుర్కొంటాం, జగన్‌నూ: సిఎం ధీమా

మంత్రి శంకర్ రావు తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా ఆయన వ్యవహారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని మరోసారి గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ సమాయత్తం కావాలని సూచించారు. టిడిపి అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టడం తదనంతర పరిణామాలను బట్టి నడుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications