ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎంపీనే:జగన్‌కు సబ్బం హరి ఝలక్

వచ్చే ఎన్నికల్లో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పారు. అప్పటి వరకు కాంగ్రెసు ఆదేశాలు పాటిస్తానన్నారు. పార్లమెంటులో ఉన్నంత వరకు తాను కాంగ్రెసు ఎంపీనే అవుతానని, అయితే జగన్ ఎప్పుడు బయటకు రమ్మంటే అప్పుడు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబునాయుడు కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతిస్తామన్నారు.












Click it and Unblock the Notifications