ఎస్సై ఆత్మహత్య, మరోచోట ఖైదీ అనుమానాస్పద మృతి

కాగా అదిలాబాద్ జిల్లా ముథోల్ ఎస్సై మహమ్మద్ తాజోద్దీన్ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు క్వార్టర్సులోని తన నివాసంలో రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నారు. తుపాకీతో కాల్చుకొని తాజోద్దీన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మృతుడి స్వస్థలం అదే జిల్లాకు చెందిన మందమర్రి. ఇంద్రవెల్లిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఇతను మూడు రోజుల క్రితమే ముథోల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. ఇతనికి పది రోజుల క్రితమే వివాహమైంది.












Click it and Unblock the Notifications