దయచేసి ఫంక్షన్‌కు అభిమానులు రావద్దు: నాగబాబు

కాగా ఈ ఎంగేజ్‌మెంట్‌కి వచ్చే వారికి కార్డులు ఉంటేనే లోపలకు అనుమతిస్తారట. కాగా నిశ్చితార్థానికి ముందు రోజైన ఈ రోజు(నవంబర్ 30) మెగా, కామినేని కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పటల్ కు చేరుకుని ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యర్రమానికి చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు, ఉపాసన తాత ప్రతాప్ సి. రెడ్డి, రామ్ చరణ్, ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆహ్వానితులకు తప్ప మరెవ్వరికీ ఎంగేజ్మెంట్
వేడుకకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications