ఆరుగురు టెర్రరిస్టుల అరెస్టు, ఇంపాల్‌లో బాంబుపేలుడు

మరోవైపు మణిపూర్‌లోని ఇంఫాల్ పట్టణంలో బాంబు పేలుడు జరిగింది. రద్దీగా ఉండే ఎగ్జిబిషన్ ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలినట్లుగా తెలుస్తోంది. ఈ పేలుడులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాంబు తీసుకు వచ్చిన రిక్షా కార్మికుడే గాయపడినట్లు సమాచారం. థాయ్‌లాండ్, మలేసియా దేశాలకు చెందిన పలువురు ఈ రోజు ఆ ప్రాంతంలో సంగై అనే పండుగ జరుపుకుంటున్నారు. వారంతా ఒక్కచోటుకు చేరకముందే బాంబు పేలడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.












Click it and Unblock the Notifications