అవిశ్వాసంపై నిబంధనల మేరకు స్పందిస్తా: స్పీకర్

ఎమ్మెల్యేలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. అసెంబ్లీ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. కొత్త సభ్యులకు సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడానికి బ్యాక్ బేంచెస్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా అంతకుముందు అన్ని పార్టీలతో కలిసి స్పీకర్ బిఏసి సమావేశం ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications