డర్టీ పిక్చర్‌కు తొలగిన అడ్డంకులు, పిల్ కొట్టేసిన హైకోర్టు

కాగా ది డర్టీ పిక్చర్ చిత్రం శుక్రవారం రోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా ది డర్టీ పిక్చర్ చిత్రంలో తన సోదరిని అవమానపర్చే విధంగా ఉందని దానిని నాగవర ప్రసాద్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని కోర్టు గురువారం కొట్టి వేసింది.












Click it and Unblock the Notifications